ఒంటరి జీవితం

కవిత

ఈ రోజుల్లో
జీవితాలు ఎంత సుఖప్రదంగా ఉన్న
జీతాలు దండిగా ఉన్న
జీవితం మాత్రం ఒంటరిదైపోయింది

కొలువు నిమిత్తం మైల్ల దూరాలు
కోరుకున్న సిటీలో నివాసాలు
అన్నీ ఉన్నా
జీవితం మాత్రం ఒంటరిదైపోయింది

అమ్మానాన్నలు ఉద్యోగాల్లో
పిల్లలు డే కేర్ లో
బిజీలైఫ్ లో
జీవితం మాత్రం ఒంటరిదైపోయింది

చదువులు యూనివర్సిటీలలో ఉన్న
విలువలు , బంధాలు లేని
బ్రతుకు
జీవితం మాత్రం ఒంటరిదైపోయింది

సంతోషం అంటే
సినిమాకో ,షికారుకో అనుకునే
కాలంలో
ఈ జీవితం ఒంటరిదైపోయింది

Written by Bhanuja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భాగ్యం స్వగతం

మంజీర – మా జీవనాధార