పత్రికా ప్రకటన

మహిళా రచయితలు అందరిని ఒక వేదిక పైకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అక్షరయాన్ మరో బృహత్తర కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. తమకలాలతో విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం, సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న మహిళా రచయితలు అందరిని ఒకటి చేసే ప్రయత్నం. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు మహిళ సాహిత్య వేత్తలు తమ వివరాలును సంక్షిప్తంగా పంపండి.
మహిళా సాహిత్యవేత్తల డైరెక్టరీ ఒకటి వేస్తుంది అక్షరయాన్
మహిళా సాహిత్యవేత్తలైతే మీ వివరాలు పంపించండి
Color Photo: (చక్కని ఫోటో ఇక్కడ కాపీ చేసినా ఫరవాలేదు, మెయిల్ కి జతచేసినా సరే)

Name: in English
in Telugu
DOB:
Address: in English only, with pin no.
Phone no.
E_mail id:

Published Books: no. of books published
Poetry
Stories
Essays
Novels
Translations
Others
Awards
Email directorytwwf@gmail.com

వి యశోద

 

 

ఫ్రెండ్స్ …
‘తెలుగు భాష’ అనే అంశం పైన 30 లైన్ల లోపు మంచి కవితలు రాయమని చెప్పాము.
▫️ తెలంగాణ భాషలో రాసిన కవితలకు రెండు మార్కులు ఎక్కువ ఉంటాయి. రచన మీ సొంతం అయి ఉండాలి. యూనికోడ్ లో పంపించాలి.
▫️ మీ చిరునామా, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి, ఫోటో విడిగా ఇవ్వాలి.
▫️ ఆగస్టు 22 కవితలు పంపడానికి ఆఖరి తేదీ.
▫️ఈ కవితలను పురుషులు కూడా రాయవచ్చును. మంచి కవితలతో పుస్తకం తీసుకొస్తాము.
▫️పోటీకి కేవలం మహిళా సాహితీవేత్తల కవితలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము.
aksharayan.mahila@gmail.com
కవితలు వ్రాసినవారు ఈ మెయిల్ ఐడి కి పంపించండి.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వ్యాకరణం – జీవన వ్యాపారం

అనగలరా ఎవరైనా…!!