ప్రకటన

ఫ్రెండ్స్,
మహిళా దినోత్సవం సందర్భంగా తరుణులందరినీ పలకరించడానికి తరుణి పత్రిక మీ ముందుకు వచ్చింది. ఆలోచనాత్మకమైన ఆర్టికల్స్ తో చక్కగా మిమ్మల్ని అలరించడానికి తరుణి వచ్చేసింది . ప్రతి శనివారం వస్తుంది కదా! మీ కోసం వస్తుంది కదా! మిమ్మల్ని మీరు చూసుకోండి మీ ‘తరుణి‘ లో!
tharuni.page మెయిల్ అడ్రస్ కు మీ రచనలను – కవితలూ, కథలూ, వ్యాసాలు, పుస్తక సమీక్షలు , సినీ గీత విశ్లేషణ లు ఇలా అన్ని పంపవచ్చు.కళలో మీకు ప్రవేశం ఉన్నదా ? మరింకేం? ఆ విశేషాలను ఫోటో లతో సహా పంపించండి! మహిళా శక్తికి తరుణి పత్రిక ఒక వేదిక ! జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి మీకే తెలుస్తుంది. అదిగో..! ఓ చిరునవ్వు విరిసింది మీ ముఖారవిందం పై… అదే నాకు కావలిసింది
మీ
సాహిత్య మిత్రురాలు
కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు నిర్వాహకురాలు
సంపాదకురాలు.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘తరుణి యూట్యూబ్ ఛానెల్ ‘

తెలుగు భాష విశేషాలు