‘తరుణి యూట్యూబ్ ఛానెల్ ‘

హలో ఫ్రెండ్స్ ,
ఇది నేను ప్రారంభించిన
‘తరుణి యూట్యూబ్ ఛానెల్ ‘ లింక్. నా ఈ ఛానెల్ ను చూడండి– వినండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది నా తొలి ప్రయత్నం. మీ సహకారం అందించండి. నా ఛానెల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి , షేర్ చేయండి , మీ అమూల్యమైన అభిప్రాయాలను రాయండి ! ఈ యూట్యూబ్ టెక్నాలజీ ని చూస్తూ , తన ‘ శ్రీ టాక్స్ చానెల్ ‘, నడుపుతున్న శ్రీభవ్య విక్రమ్ కు అభినందనలు తెలుపుతూ మీ అందరికీ బోల్డు బోల్డు థాంక్యూ లు చెప్తున్నాను – –డాక్టర్ కొండపల్లి నీహారిణి
(కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి మహిళా అంతర్జాల పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు)
https://youtube.com/@Tharuni-women

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన శక్తి స్వాతంత్రమే! మన యుక్తి స్వాతంత్ర్యమే!

ప్రకటన