నానీలు

డా. లక్కరాజు నిర్మల

మొహానికి ఎన్ని
రంగులు వేసినా
స్వభావంలోంచే
భావం పుడుతుంది.

ఓ మిట్ట ఓ గుట్ట
రాయీ రప్ప
వీటి మర్మమే ప్రకృతి
తెలుసుకో అప్ప

మణుగులకొద్దీ
మాటలేల
మణుల్లాంటి
మంచి పని కావాలి కానీ

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎక్కడున్నాయ్  మన జగన్నాధ రధ చక్రాలు ?

లలిత గీతం