గురూపదేశ సారం

అరుణ కల్లూరి గారు , అమెరికా.
ఆచారాలు సంప్రదాయాలు పాటించే వారు తప్పకుండా వినాల్సిన నాలుగు మంచి మాటలు- వినండి

ఈ ఆడియో ను క్లిక్ చేసి…

Written by Aruna Kalluri

One Comment

Leave a Reply
  1. కల్లూరి అరుణ గారికి అభినందనలు. నమస్కారములు.
    ఆధ్యాత్మికతను గురించి అరుణ గారు చేసిన సంక్షిప్త ప్రసంగం చాలా బాగుంది. ముఖ్యంగా స్తిమితమైన శ్రావ్యమైన కంఠస్ర్వరం వీరు సాధించిన శాంతమనస్కతను ప్రతిఫలించింది. ప్రధాన విషయం నుంచి వైదొలగిన తీరు నాకు ఎక్కడా అనిపించలేదు. భగవద్గీతలోని ప్రధాన ప్రాముఖ్య శ్లోకాలను అతకవలసిన చోట అతికి చూపిన వీరి ప్రజ్ఞ ప్రశంసనీయ. ఈ ఆడియో బిట్ ను వెలుగులోకి తెచ్చిన “తరుణి” పత్రిక ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేనవుతా …!!

నాట్య మయూరి – సుధా చంద్రన్