ఆత్మీయ మినీ కవిత

తోడు ఎవరూ లేకున్నా
నా నీడే నాకు తోడు అనుకున్న
కానీ ఈ రోజు నాకు
నా నీడ కూడా తోడు లేని రోజు.

డాక్టర్ లక్కరాజు నిర్మల

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీకృష్ణున్ని ఇంత మధురంగా ఎవరూ ప్రేమించి ఉండరు!

తరగతి గదిలో