తరుణి బాలచిత్రం

             చిత్రకారిణి అనయ

                            

చిత్ర కవిత

నింగి నేల కలిసే చోటు
మనసు మమత కలిసే వేళ
ఆనందం ఆరోగ్యం వెల్లి విరిసే కాలం
రెండు కన్నులకు ఒక్క దృశ్యం
కోసిన పంట శ్రామికుల ఇంట
హాలిని హాలికుడు పచ్చని జంట
ఎన్ని కలిస్తే ఒక్క జీవితం!
సుఖ సంతోషాలతో లోకం!
ఆకాశం కురిసినప్పుడల్లా
భూగోళం మురిసిపోతుంది
పృథ్వీ పుడమి ఫలవంతం అవుతుంది
మనసు కిటికీ తెరిచి నప్పుడల్లా మరో జగత్తు కనిపిస్తుంది!
,- డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక సంపాదకురాలు

Written by Anaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రాచీన కవుల వారసత్వాన్ని కొనసాగిస్తున్న పద్య చూడామణి

తరుణి చిత్రం