అమ్మ వుంటే నరకం చూపుతారు ఇకమనసు చచ్చిన మనిషిని బ్రతికించేది ప్రేమ
బ్రతికిన మనిషిని చంపేది పైస
ఆస్తుల కోసం కొట్టుకునే సుతులు
అస్తుల గతి చూడరు
పుట్టినప్పుడు రక్తమాంసాలు పంచుకొంటు
పెరిగి వాటిని తిన ప్రారంభిస్తారు.
అమ్మలేనిది క్షణమైన గడపరపు్య
కలలు గన్న కన్నతల్లికి
కలవరమై మిగుల్చుతారు
కాటి ఖర్చు కూడా తలా
కాసింత పంచుకుంటారు.
కొడుకులు మీరు తండ్రులవుతారు జాగ్రత్తా!