ప్రయాణం ఒక అందమైన అనుభూతి. అది పుట్టుకతో మొదలై, తనువు తదనంతరం కొనసాగుతూనే ఉంటుంది.
ప్రయాణం …. సన్నిహితులతో లేదా స్నేహితులతో గడిపిన, వెలకట్టలని కాలం కావొచ్చు…. లేదా
ఇద్దరి మధ్య ప్రేమయ్యిండొచ్చు…. లేదా అదే వ్యక్తుల మధ్య ద్వేషం అయ్యిండొచ్చు…..
కానీ ఈ నీ ప్రయాణంలో నువ్వేవ్వరో తెలుసుకో, నీ బలం, నీ హితులను అర్థం చేసుకో….