ఓ తరుణి

కామేశ్వరి

ఓ తరుణి,
ఓర్పులో భూదేవి వి
గంభీరంలో సాగరానివి
ప్రేమను పంచడంలో ఆకాశానివి
దండించడంలో వాయువు వు,
. ఇల్లాలిగా ఇంటికి దీపానివి
పంచభూతాత్మకమై విరాజిల్లే నీకు నా ప్రణతులు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆడవాళ్లే మహిళా దినోత్సవం చేయాలా?

“కొత్త ఆశ “