సామాజిక వివక్షలకు, అలజడులకు తావులేని పరిణతి చెందిన
సమాజ నిర్మాణం కోసం తపించి యువతను సైతం ఆకర్షించి
ఆ దారిలో నడిపే సంకల్పంతో
మానవ సంబంధాల అర్థం తెలిపే
కళలు సాహిత్యాల అందం తెలిపే
భారతీయ సంస్కృతికి అద్దంగా నిలిచే సినిమాలు సృష్టించిన
కళా తపస్వికి, ఆయన సినిమాలలో గొప్పనైన ఎన్నో పాటలు అందించిన అమ్మ వాణీ జయరాం కూ..
వారిరువురి కాంబినేషన్ లో వచ్చిన పాటలను స్వర పుష్పాగుచ్చాలుగా ఉంచి తన గళంతో
ఆ మహనీయులకు నివాళులు అర్పిస్తున్నది గాయని మనోజ్ఞ