బాల తరుణి చిత్ర కవిత

త్రిపుర, ఎల్ కె.జి. విజయవాడ

పసిపాప మనసున్న మనిషి ప్రకృతి ఒడిలో విద్యార్థి
ఓ చెట్టు ను నేర్చుకోవచ్చు
ఓ ఉదయాన్నీ తెలుసుకోవచ్చు
కలలు గూడు అవసరాలను
ఎగిరే రెక్కలలో
నవ్వే జెండాలో
తన పాఠం చదువుకోవచ్చు
సహజ పాఠశాల లో
రాయాల్సిన పరీక్ష లు
చిన్నారి చేతి తో పోతపోసిన
అందాలు!!
           – డా. కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకులు

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సత్కర్మ

వి’శ్వాస’దీపం