అభిప్రాయ వేదిక

పడిలేచిన కడలి తరంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుర్గ ( జలతారు కలలు ) పాత్ర దయనీయత కంటే స్ఫూర్తిమంతంగా ఉంది.

విమర్శల కూలంకశ వివరణ (ఉషోదయం ), సమాజంలో అడుగడుగునా విస్తరించి ఉన్న మనస్తత్వాలకు అద్దం పట్టింది. పదునైన కలాలను పరిచయం చేస్తున్న సామర్థ్యానికి వందనం

పద్మశ్రీ చెన్నోజ్వలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కళాతరుణి

ఉషోదయం