పిల్లల చదువులు ఎంత ముఖ్యమో తెలియని వారుండరు. ఈ వీడియో ను తప్పనిసరిగా చూడండి 5 నిమిషాలు ఉంది అంతే! ఈ అయిదు నిమిషాలు మనను అనంతమైన ఆలోచన లలో పడవేసి , అభ్యుదయం వైపు నడిపిస్తుంది. పిల్లలు భవిష్యత్తు నిధులు. వారికోసం అంటే మన కోసమే!
అయితే కోవిడ్ వచ్చిన సమయంలో విద్యార్థులు ఎలాంటి బాధలకు గురయ్యారో మరోసారి మనం గుర్తుచేసుకోవడం వలన టీచర్- స్టూడెంట్స్ బంధం ప్రాముఖ్యత మనముందుకు వచ్చి మనని జాగ్రత్త లో పెడుతుంది. అందుకే పాత వీడియో అయినా కొత్త కోణంలో మనం ఒకసారి పునరాలోచన చేయాలని ఈ యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను.
ఇందులో వేముగంటి శుక్తిమతి గారు ‘మన బడి‘ అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఏడాది పాటు చిన్న చిన్న వీడియో సంభాషణ ల తో ఒక ఇంటర్వ్యూ లాగా చేసి పెట్టారు . అవి చాలా మంది వీక్షకులు చూసారు. అయినా తరుణి పాఠకలోకానికి మరోసారి వారం వారం …..
This post was created with our nice and easy submission form. Create your post!