దీనిని పంపిన వారు శ్రీమతి ఎ.వల్లిక బెంగళూరు. గుండ్రని సంచీ ఊలుతో అల్లింది.రెండు నెమళ్ళు ఇలా చేశారు.సన్నటి బట్టి ముక్కలు పొడుగ్గా ఉండేవి ఒకేరంగువి తీసుకుని మూడు ముక్కలు కలిపి జడలాగా అల్లుకోవాలి.అలా మనం వేసుకునే డిజైన్ ని బట్టి జడపొడుగ్గా అల్లాలి.గోతాం పి మనకు కావాల్సిన సైజులో కత్తిరిం చుకుని డిజైన్ గీసి ముక్కలు కుట్టాలి.కొన్ని సిమెంట్ సంచుల పై డిజైన్ ఉంటుంది.దానిప్రకారం ఈజడలు అటాచ్ చేసి కుట్టాలి.ఇలాగే వాకిలి ముందు వేసుకునే డోర్ మాట్ హాండ్బాగ్ కుట్టు కోవచ్చు. మంచి ఐడియా.బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్!