పుట్టినప్పుడు బంగారు పట్టివైతివి…
పెరిగేకొద్దీ ప్రాణానికి ఆయుష్షువైతివి…
ఒక స్ధాయిలో ,కష్టానికి తోడైతివి…
ధైర్యానికి రూపం నేనని నమ్మితివి…
నా నమ్మకనికి శ్వాసవి నీవైతివి…
ఒక్క క్షణకాలంలో ఏమైందని, నన్ను వదిలి వెలితివి…
ప్రతి అమ్మాయి పెళ్ళి తరువాత పుట్టింటిని వదిలి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది,
మరి నాకు తెలియకుండా ఒక్క అబ్బాయితో వెళ్లేటప్పుడు ఏడ్పురాలేదా!?..