ఎన్నో కంఠాల నుంచి వచ్చే రాగం…
వినసొంపు ఆ రమణీయ తాళం…
చేస్తుంది మనోభావాలను స్పష్టం…
ఎడద ప్రశాంతతకు చిహ్నం…
సరదాగా విన్నంత కాలం ….
అవుతుంది కాలక్షేపం…
దాగుంది ప్రతీ అక్షరం లో అర్థం…
తెలుసుకో జీవిత సత్యం….
ఎన్నో గలతాలాలను కలిగిన మధురగీతం..
చక్కటి సందేశాన్నందించే చరణం…
సందర్భానికి తగిన గానం….
మదిలోని భావాలకు చక్కని రూపం..
భావాన్ని పసిగట్టే ముగింపు …
ఆ మధుర గీతాలే చెవులకు వినసొంపు…