మెుక్క

కవిత

చిన్న విత్తనం నుండి వెలువరిస్తూ…
మట్టి అనే గర్భం నుండి ప్రతిబింబిస్తూ…
రవిజలవాయువులతో అనుబంధాన్ని పెంపోదిస్తూ…
మనిషి జీవితాన్ని ఆయుష్షుతో మూడివేస్తూ…
సుమధురమైన సుహసన్ని వెదజల్లె పుష్పములను అందిస్తూ…
మనిషి జీవితాన్ని నీతో జతచేస్తూ…
ఈ భూమండలంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ…
చెడువాయువులను ఇష్టంగా స్వీకరిస్తూ…
ప్రతి జీవి యెుక్క జీవితాన్ని నడిపిస్తూంది…

కాయిత అనూష

Written by K. Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే 365 వత్తుల యొక్క ప్రాధాన్యత

రమక్క తో ముచ్చట్లు -16