….నాన్న…

-కాయిత అనూష.

నా జీవితానికి ఆయనే రూపకర్త…
నా భవిష్యత్తుకు ఆయనే శిల్పకర్త…
నా ఆలోచనకి ఆయనే సృష్టికర్త…
నా గమనానికి ఆయనే రక్షకర్త…
నేను అనే పదానికి ఆయనే తొలికర్త…

Written by K. Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్ఫూర్తి ప్రదాత ఇందిరా గాంధీ The iron lady

ఓం నమశ్శివాయ