అమ్మ

కవిత

కె.అనూష

అమ్మ

ప్రేమకి ప్రతిరూపం

ఆప్యాయతకిి అపురూపం

సహనానికి స్ర్తీరూపం

దైవానికి నీ రూపం

జీవనానికి నీవే దైవరూపం

Written by Kaita Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గేయం

విషయసూచిక – Content