వినాయక చవితి నానీలు

        జి సులోచన

కన్నడు మంచోడే
చంద్రుడే అల్లరోడు
పడితే!
నవ్వుతారా ఎవరైనా?

అమ్మలుంటారు
బిడ్డల జోలికెళ్లొద్దు
శాపాలిచ్చికోప్పడతారు
జాగ్రత్త

సిద్ధి బుద్ధి భార్యలట
క్షేమం లాభం బిడ్డలట
తత్వమేమిటో
తెలియునా?

చంద్రుని భయం
కనపడతాడేమో!?
ఈరోజు
వినాయక చవితి కదా!

Written by G. Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – శ్రీమతి శైలజ

గజల్