తెలుగు మరువబోకు తెలుగు బిడ్డ

ఆ .వె .
తెలుగు భాష లోన తేనె లూరును గదా!!!
మాతృభాష కన్న మధుర మేది?
భావ జాలమెంత బ్రహ్మాండముగనుండు
తెలుగు మరువబోకు తెలుగు బిడ్డ

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు భాష

రమక్కతో ముచ్చట్లు -8