తెలుగు భాష

    సుష్మాస్వరాజ్

జనని పలుకుల భాష
జగమున అతి సుందర భాష
జాబిలి వంటి చల్లని కవిత్వం నా భాష
జగతిలో ఘన చరిత గల భాష
మూడు పదాల ముచ్చటైన భాష
నా “తెలుగు ‘ భాష!!

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు .

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇదంతా ఆట అట…

తెలుగు మరువబోకు తెలుగు బిడ్డ