మన మహిళామణులు

శ్రీమతి లక్ష్మీ సౌజన్య

నేను దివాకరుని.లక్ష్మీ సౌజన్య
తాడేపల్లి లో ఉంటాము నా ఫోన్ నెంబర్ 7731985475
ఆగస్టు 25 1996 లో విజయవాడలో పుట్టాను


మా అమ్మ నాన్న దుర్గా ప్రసాద్ శ్రీదేవి మా అన్నయ్య సాయి భాస్కర్
అమ్మ నాన్నలది చిన్న హోటల్ నేను 10 వ తరగతి చదివే వరకు కూడా వాళ్ళది హోటల్ తరవాత నాన్నగారు సీపీ ఆఫీస్ లో కాంటీన్ పెట్టుకున్నారు అమ్మ ఇంటి ఇంటికి క్యారెజెస్ ఇచ్చేది
స్కూల్ లో నేను చాలా ఆక్టివ్ గా ఉండే దానిని నాకు maths సబ్జెక్టు అంతే చాలా ఇష్టం స్కూల్ లో చాలా ఆక్టివిటీస్ లో పాల్గొనేదానిని టెన్త్ క్లాస్ తరవాత నేను కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను విజయవాడ లో kes పోలిటెక్నిక్ కాలేజ్ లో చదివాను 2015 లో నాకు పెళ్లి అయింది నాకు మొదటి నుంచి కూడా కష్టం అలవాటు అయ్యింది పైగా నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ పురోహితం చేస్తారు నాకు ఇద్దరు బాబులు


పెద్ద బాబు (8ఇయర్స్ ) వేద పాఠశాల లో చదువుకుంటున్నాడు
చిన్న బాబు (6) 1 క్లాస్ చదువుకుంటున్నాడు కడుపుతూ ఉండి కూడా నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి అమ్మేదాన్ని తరవాత మాక్రీం థ్రెడ్ తో బుట్టలు ఉయ్యాలలు తయారు చేసి అమ్మేదాన్ని ఇది నేను న ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకుని చేసాను అది నచ్చి కొనుక్కుని వెళ్లేవారు పూసలు, రింగ్స్ వాడి ఉయ్యాలలు తయారు చేసేదానిని డెలివరీ after నాకు బాగా జుట్టు ఊడిపోతు ఉండేది అప్పుడు కొన్ని ములికలు వాడి oil తయారు చేసుకుని వాడేదాన్ని మంచి రిజల్ట్స్ వచ్చాయి తరవాత నిదానం గా ఇంటిదగ్గర వాళ్ళకి అమ్మేదాన్ని అలాగే షాంపూ, సున్నిపిండి తయారు చేసి అమ్మాను soaps కూడా చేసే దాన్ని చిన్న చిన్నగా బిసినెస్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను మా హస్బెండ్ సహాయంతో ఇంకా కొన్నిప్రొడక్ట్స్ add చేసుకుంటూ వస్తున్నాను నాకు పిల్లలు కూడా చాలా help చేస్తారు

 
అయితే మొదట్లో నేను 5000 పెట్టుబడి పెట్టుకొని ఆయిల్స్ తయారు చేసేదానిని బృగరాజ్ ఆకులు, కరివేపాకు, మందార పువ్వులు, ఆకులు, ఉసిరి, సికాయ మొదలైన ములికలు వాడి తయారు చేసేదానిని చాలా మంది వాడుతున్నారు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అయితే ఇవన్నీ పిల్లలు స్కూల్స్ కి వెళ్ళాక కాళీ సమయంలో చేసుకుంటూ ఉంటాను అన్ని ఊర్లకి కొరియర్ ద్వారా పంపుతాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికా అనుభవాలలో భారతదేశ స్వాతంత్య వేడుకలు.

నమో భరతమాత