దేశభక్తిపాట

పాట

భారత స్వతంత్ర్యోత్సవ సందర్భంగా
శ్రీమతి టి. సూర్య కుమారి గారి నోట కమ్మనైన పాట ఆడియో, అక్షరాలలో నూ అదే పాట …తరుణి పత్రిక పాఠకులకు …

మ్రోయింపుము జయభేరి!
వాయింపుము నగారా!2!
తేలింపుము నభో వీధిని త్రివర్ణాంచిత పతాకా!!2
త్రివర్ణాంచిత పతాకా!2!
మ్రోగింపుము!!

భారతదేశ స్వేచ్ఛాసూర్యు నాచ్ఛాదించు రాహుచ్ఛాయయ
అంతర్థానమాయె! అంతర్థానమాయె! 2 మ్రోయింపుము!!

దేశ దేశముల దీన జనానవళి దాస్య బంధన విముక్తీ…2
ద్వేష రోషముల తెగలు పగలు
నశియింప జగ మెల్ల శాంతి !!2

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారత మాతాకీ జై

మేము శానా నీటు…!!