గమనిస్తే, పిల్లలెప్పుడూకొత్తదనాన్నికోరుకుంటారనేవిషయం, మనకర్థమవుతుంది. ఉదాహరణకి, ఖరీదైనబొమ్మలెన్నికొనివ్వండి, రెండురోజులాడి, వారికినచ్చినఒకటోరెండోబొమ్మలుఅట్టేపెట్టుకుని, మిగిలినవిపక్కనపడేసి, యింకోదానికోసంచూస్తారు. వాళ్లదగ్గరయెన్నున్నా, పక్కవాళ్ళదికావాలంటారు. ఆఅలవాటునుచిన్నప్పుడేతుంచడంమంచిది. నీబొమ్మవాళ్లకిచ్చి, వాళ్లబొమ్మనునువ్వుతీసుకోఅని, చిన్నప్పటినుండేపంచుకోవడంలోవుండేఆనందాన్నివాళ్ళకితెలియచెప్పాలి.
కొత్తదనమనేదిబొమ్మలకుమాత్రమేపరిమితమవ్వదు. కొత్తగాస్నేహాలుచేసుకోవడంలో, కొత్తఆటలుఆడడంలో, కొత్తప్రదేశాలుచూడడంలో… యిలాఅన్నింటిలోకొత్తదనంకావాలనుకుంటారు, అమ్మానాన్నలవిషయంలోతప్పించి. అందుకేపిల్లలకుకావల్సినకొత్తదనాన్నిమనమెలాఅందివ్వగలమనేవిషయాన్నిఆలోచి స్తుండాలి. చేసేపనిలోఆకొత్తదనాన్నిసృజించి, వాళ్లకందించినట్లయితే, పిల్లలుఆకొత్తదనాన్నిఆస్వాదిస్తూ, ఏపనిలోనైనాచురుకుగాపాల్గొంటారు. పిల్లలుఉత్సాహంగాఆడుకునేలాకొత్తకొత్తఆటలనుమనమేక్రియేట్చెయ్యవచ్చు. మనచిన్ననాటిజ్ఞాపకాలనుకథలు, కథలుగాచెప్పవచ్చు.
వాళ్లకందించేఆహారాన్నికూడా, చిన్నమార్పులుచేసి, యింట్లోనేతయారుచేసి, కృత్రిమరంగులువాడకుండా, రకరకాలకాయగూరలతోనే, వాటినిఅలంకరించి, కొత్తపేర్లుపెట్టి, కథలుచెప్తూపెడితేఉత్సాహంగాతింటారు. ఇంట్లోయెప్పుడూచేసేజంతికలు, స్వీట్లు, బిస్కెట్లుమొదలైనవాటినిరకరకాలషేపుల్లోతయారుచేస్తే, వద్దనకుండాతింటారు.
ఇక్కడమనకురెండుప్రయోజనాలున్నాయి. ఒకటి, యింటిభోజనంమారాముచెయ్యకుండాతినడం, అలాఅన్నిరకాలుఅలవాటై, పిల్లలుఆరోగ్యంగాపెరుగుతారు. రెండుబయటభోజనాలకుఅర్రులుచాచకపోవడం. మనమిప్పుడుచూస్తూనేవున్నాము, బయటఆర్డర్లుపెట్టితెప్పించుకునేపిల్లలు, ఊబకాయంతోయెటువంటిఅవస్థలుపడుతుంటారో! అటువంటిపరిస్థితిమనపిల్లలకురాకుండావుంటే, మనల్నిమనమేఅభినందించుకోవచ్చు.
అలాగేపిల్లలుఖాళీగావున్నప్పుడు, చిన్నచిన్నపనులుచెప్తూ, మనకిసాయంచెయ్యమనాలి. ఆరకంగాచేస్తేపిల్లలకి, వాళ్లేఆపనిచేసినంతగొప్పగాఫీలై, యింకొంచెంఉత్సాహంగాఉంటారు. ఇలాచేస్తేమూడుప్రయోజనాలునెరవేరుతాయి. ఒకటి, పిల్లలకుమనకుమధ్యచక్కనిఅనుబంధంయేర్పడడం. రెండు, పిల్లలకువిసుగులేకుండాచూసుకోవడం. మూడు, పనిలోఉండేకష్టనష్టాలుతెలియడం, పెద్దయ్యాకవాళ్లేఆపనులనుసొంతంగాచేసుకోగలగడం.