పద్యం

ఆ .వె .శ్రావణమ్ము వచ్చె సకల శోభలతోడ
శుభము లెన్నొ తెచ్చె సుదతులకును
భక్తి శ్రద్ధతోడ పడతులందరుగూడి
పూజ సలుప వలెను పూర్ణమతిన

మాధవి శ్రీనివాసరావు .నెల్లుట్ల.

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీ వెంటే

Olympics – Vinesh Phogat ఏ దృష్టి తో చూడాలి