మధుర జ్ఞాపకాలతీతమ్…
అమ్మ లోని ప్రేమతనం…
నాన్న లోని ధైర్యం…
సకలానురాగాల బంధం…
కష్టసుఖాల్లో తోడుండే హస్తం..
గడిచిన ప్రతీనిమిషం చిరస్మరణీయం…
హృదయంలో నీకెల్లప్పుడూ ఉన్నతస్థానం…
కన్నీళ్లను తుడిచి ,చిరునవ్వులు పూయించుట నీ లక్ష్యం…
కడతేరే వరకు వెన్నంటివుండే ఓ నమ్మకం..
మధురాతి మధురం.. స్నేహగీతం…!!!