స్నేహమంటే

స్నేహితుల దినోత్సవం సందర్భంగా

పాముల జ్యోతిర్మయి

మాటలకందని మధుర భావన,
మనసుకి ఆలంబన
స్వచ్ఛమైన స్నేహానికి లేదు మరణం
కడదాకా సాగిపోయే విడదీయలేని అనుబంధం
అన్ని బంధాలకి అతీతమైనది స్నేహబంధం
అది పొందినవారి జన్మ ధన్యం.

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మబంధువు

మూససందడి