అందమైన కళా

యోగా

యోగా అనేది మనకి ఎప్పటి నుండో ఉన్నది. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల అధ్యాత్మిక రూపం. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం యోగా లేదా “యోగము”.

యోగా శరీరం, మనస్సును ఒకచోట చేర్చుతుంది. అసలు యోగా అంటే ఏమిటి? ప్రస్తుతం యోగా ప్రధానంగా వ్యాయామం, శారీరక ధృఢత్వం, ఆరోగ్యానికి సాధనగా పిలువబడుతున్నది. యోగా సరళంగా చెప్పాలి అంటే, జీవితంలోని అన్ని రంగాలలో ఐక్యమ్. ఈ ప్రపంచాన్ని త్యజించి పర్వతాలకు వెళ్లవలసిన అవసరం లేదు. నిత్యం మనం చేసే పనులల్లోనే వ్యాయామం ఉన్నది అని తెలియచెప్పటానికే ఈ కార్టూన్స్ వేసాను.

Kondapalli Seshagiri Rao అవార్డును వంశీ – తిరుమల బ్యాంక్ ఉగాది పురస్కారం అందుకున్న ఆర్టిస్ట్,కార్టూనిస్ట్ సువర్ణ భార్గవి గారు

సువర్ణ భార్గవి

Written by Suvarna Bhargavi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తోడు- నీడ

అబ్బూరి ఛాయాదేవి