మన భారతీయులు ఎక్కడున్నా సంస్కృతి సంప్రదాయాలని కాపాడుతూనే ఉంటారు అలాగే యూఎస్ లోని డాలస్ లోని మహిళలు చక్కగా మెహిందీ ఫంక్షన్ ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్ లక్కరాజు నిర్మల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆడుతూ పాడుతూ సరదాగా పిల్లలు పెద్దలు మూడు తరాల వారు సంతోషంగా గోరింటాకును పెట్టుకున్నారు పాటలు పాడారు