అమ్మ – చెట్టు

వ్యాసం

డా.నందవరం మృదుల అసోసియేట్ ప్రొఫెసర్ – తెలుగు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బేగంపేట – హైదరాబాద్

అమ్మ విత్తనమై ,తనను తాను కోల్పోతూ ఎందరికో ఆసరా అవుతుంది.చెట్టై నీడనిస్తుంది, పత్రాలను,పుష్పాలను, ఫలాలను ఇచ్చి వారి వారి అవసరాలను తీరుస్తుంది.

అటు పుట్టింటివారికై ఆరాటపడుతూ,ఇటు మెట్టినంటిలో తన స్థానం కాపాడుకుంటూ భర్త బాధ్యతలను స్వీకరించి , అత్తమామల ను,ఆడపడుచుల ఆదరిస్తూ మానసికంగా ఎన్నో ఉద్వేగాలను భరిస్తూ పిల్లలు చేరవలసిన జీవన గమ్యాలకు దారిచూపిస్తూ, ఇంటికి వచ్చిన అతిథులను మనసారా ఆదరిస్తూ త్యాగమే జీవిత పరమార్థమని బోధించే అమ్మ, ఎవరికైనా అమ్మే కదా !

Written by Dr Mrudula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ

సేవానిరతిలో మెరిసిన స్వాతిముత్యం – పి. గీత