శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
తరుణి పాఠకులకు, రచయితలకు శ్రీరామ నవమి శుాకాంక్షలు
శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ
సర్వేజనాః సుఖినోభవంతు
– డా. కొండపల్లి నీహారిణి, సంపాదకురాలు