ప్రముఖ రచయిత్రి , ప్రముఖ వైద్యులు ఆలూరి విజయలక్ష్మి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి , ప్రముఖ వైద్యులు ఆలూరి విజయలక్ష్మి గారి ది పరిచయమవసరం లేని సంఘ సేవకులు . నిరాడంబరులు,శాంత మూర్తి, వైద్యులు ఆలూరి విజయలక్ష్మి గారు ఆదర్శప్రాయంగా ఉంటారు. సాహిత్య సేవలోనూ, సామాజిక సేవలోనూ వారిదైన ఒక ముద్ర తో తమదైన శైలి తో వీరి జీవితం మహిళా లోకానికి దారి దీపం వంటివారు. ఒకటేమిటి అన్ని రంగాల్లో నూ మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇంతటి గొప్ప హృదయవాది ఆలూరి విజయలక్ష్మి గారి ని తరుణి ప్రేక్షకుల కోసం ప్రముఖ రచయిత్రి రంగరాజు పద్మజ గారు తీసుకున్న ఇంటర్వ్యూ ను చూడండి, మీరూ ప్రభావితులైతారు.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాకు*కవిత్వం ఆసరా* ఎందుకు అయిందంటే..

ఉగాది