మట్టి రాళ్లకు
మనసుంటే ఎంత బాగుండో…..
జన్మ కారకురాలైన ఆడవారిపై లైంగిక దాడి చేసినప్పుడు ఆ క్షణమే చంపే శక్తి ఉంటే ఎంత బాగుండో….
కామపిశాచి తో మగమహారాజులు క్రూరులౌవుతున్నారు
అలాంటి వారికి
మానవత్వం అనే మంచి గుణం నేర్పే శక్తి వుంటే ఎంత బాగుండో…..
మట్టి రాళ్లు మౌనంగా ఉన్నాయేoదుకో…?
మట్టి రాళ్లు రాక్షస తత్వంతో రగిలిపోయే వార్ని రక్షిస్తాయి ఏందుకో….?
మట్టి రాళ్లుకు మహిమ కలదని నిరూపిస్తే ఎంత బాగుండో