అర్థం పరమార్థం

కవితా

వనజ కృష్ణంరాజు

జీవితానికి ఒక అర్థమిది పరమార్థానికి మార్గమిది
క్రమశిక్షణ ఉందంటే
కలవారి ఇంటి ప్రాణివే
ఇతరులను వేలెత్తి చూపకుంటే
అందరి చూపు నీదేలే
లోని దానవ లక్షణాలను తీసేస్తే
సాటి మనిషికి స్నేహ మాధుర్యానివే
విద్యుక్త ధర్మానుసరణ నీదైతే
విజయ శిఖరం నీదేలే

న్యాయ ధర్మం నీ భుజ గర్వాలైతే జీవన సౌందర్యం సొంతమేలే

అర్థం పరమార్థం జీవిత భాగస్వామ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విదేశీ విద్య సరే … మరి విదేశీ చట్టం తెలుసుకున్నారా!?

సాక్ష్యం