నాకిం కేం తెలియదు
మానవ క్షేమ్మాన్ని, ప్రగతిని
తోటి వార్ని ప్రేమించటం తప్ప…
ఆపదలో ఉన్నవారిని
ఆదుకోవడం తప్ప?
రాగ ద్వేషాలు
అసలే తెలియదు…
ఆకలితో బాధపడే వారికి
అన్నం పెట్టనివాడు
మృతప్రాయుడనీ
తెలుసు….
మానవుల దుఃఖానికి
కారణం తెలుసుకొని
వారిపై
ప్రేమ, దయ, జాలి,కరుణ,
చూయించటం తప్ప
నాకిం కేం తెలియదు.