ప్రముఖ రచయిత్రి కవయిత్రి
డాక్టర్ C. భవాని దేవి రచించిన “బంగారు కల” నవలన ధారావాహిక గా వేస్తున్నాం. ఇప్పటివరకు 10 భాగాలు ముద్రితమయ్యాయి. ఆధునిక కాలంలోని యువజంట శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి పయనించిన అద్భుత కథ తో నవల చక్కగా చదివింపజేస్తుంది. సరళమైన శైలిలో అలరిస్తున్న భవానీ దేవి గారి ఈ నవలను మయూఖ పత్రిక లో చదవాలంటే జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అంతే!