దీపావళి శుభాకాంక్షలు

సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..
దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..

అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి

చీకటిపై వెలుగు విజయమే ఈ దీపావళి..
దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి.

ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
తరుణి పాఠకులకు, రచయితలకు

                                                                                      

– డా. కొండపల్లి నీహారిణి, సంపాదకురాలు, తరుణి అంతర్జాల మహిళా వారపత్రిక

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నుడిక్రీడ -4

ఏడ్పు ఎందుకు?