నుడి క్రీడ ను తరుణి పత్రికలో ప్రారంభించాం . ప్రముఖ రచయిత్రి ఆచంట హైమవతి గారు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు జవాబులు నిలువు , అడ్డం అని వ్రాసి ఫోటో తీసి గాని, రాసి గానీ tharun.page@gmail.com కు లేదా 9866360082 నెంబర్ కు వాట్సాప్ లో గానీ పంపవచ్చు
https://www.tharuni.page/article/author/achata