అద్భుత చిత్రాలు

అనూష మాధవి జోస్యుల చదువులమ్మ! పెద్ద ఉద్యోగం చేస్తున్నది. కుటుంబ విలువలకు ప్రాధాన్యతను ఇచ్చే సంస్కారవంతురాలు! చక్కని చిత్రకారిణి . తరుణి పత్రిక లో ” రాధా మాధవీయం ” చిత్రాన్ని అనూష నే చిత్రించింది.
పైన చూస్తున్న చిత్రాలలో రకరకాల వస్తువులతో , రంగులతో బొమ్మలను వేస్తున్నారు. ఆ చిత్రాలనూ, అవి వేసే పద్ధతుల పేర్లనూ తెలుసుకోండి
– సంపాదకులు, తరుణి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు

విజయం దిక్కులో… Victory Path