Yalamarti ChandraKala
పేరు : చంద్రకళ యలమర్తి భర్త : సతీష్ చంద్ర యలమర్తి చదువు : M Com వృత్తి : ఉపాధ్యాయినిగా కొన్నేళ్ళు, ప్రస్తుతం గృహిణి రచనలు : 300 కవితలు, 200గజల్స్, 4 నవలికలు, 4 గొలుసునవలలు, 200 పద్యాలు. కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలు, హిందీ నుండి తెలుగుకు "తులసిదాస్ రామ చరిత మానస్ " అనువాదం చేసాను. కొన్ని హిందీ రూమి సూక్తులు తెలుగులో కి వ్రాసాను. తానా, కెనడా తెలుగుతల్లి, వారినుండి, అచ్చంగా తెలుగు, రవళి, వాల్మీకి, తపస్వి మొదలగు గ్రూప్స్ నుండి కథలు, కవితలకు బహుమతులు, సత్కారాలు అందుకున్నాను. నా కథ ఒకటి పవిత్ర పేరుతో skit గా తీసారు. ఒక కవితా సంకలనం అక్షరాల్లో నేను ప్రచురణ చేసాను.