SriRekha Bakaraju
శ్రీరేఖ బాకరాజు నా స్వీయ రచన: రాగ మాధుర్యం పుట్టిన ప్రదేశం : హైదరాబాద్ తెలంగాణ ప్రస్తుతం : టొరంటో కెనడా చదువు: ఆంధ్ర మహిళా సభ, రెడ్డి ఉమెన్స్ కాలేజీ ఇంటర్ బి స్సీ, గోల్డ్ మెడలిస్ట్ ఎం స్సీ మాథెమాటిక్స్ మరియు ఎం.ఫీల్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతం : ఇన్వెంటరీ కంట్రోల్ కళలు : కర్ణాటక సంగీతం , హిందూస్థానీ సంగీతం మరియు సితార్ లో ప్రావీణ్యం తెలుగు భాష అంటే ఇష్టం. కథలు కవితలు పాటలు రాయాలంటే సరదా. నా రచనలకు బహుమతులు కూడా వచ్చాయి.