Medekurti Rama
మోడెకుర్తి రమ , విద్యార్హత - MSC B.ED , వృత్తి :- Retd Dy. PAO - చెల్లింపు మరియు ఖాతాల కార్యాలయం, హైదరాబాద్, తెలంగాణ. శాస్త్రీయ సంగీతం 8 సం అభ్యసించితిని . శాస్త్రీయ సంగీత గురువులు - రంగనాయకమ్మ గారు మరియు బండి శ్యామల బాల సుబ్రహ్మణ్యం గార్లు అభిరుచులు - విద్యా శిక్షణ నిచ్చుట , కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు ( light music ) పాడటం, ఆస్వాదించడం ,శాస్త్రీయ సంగీత శిక్షణ నివ్వటం ,ఆధ్యాత్మిక పరమైన ప్రసంగాలు వినటం మొదలగునవి.