అమ్మ ..!!

కవిత

సుషమా శ్రీనివాస్

ప్రేమకు ప్రతిరూపం…
సహనానికి నిదర్శనం…
ఆప్యాయతే సంద్రం…
అనురాగమే అమృతం…
త్యాగానికి సంకేతo…
నీ లాలిపాట సంకీర్తనం…
దేవుడిచ్చిన ఈ వరం…
“అమ్మ ” అనే ప్రత్యక్ష “దైవం ‘

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాలో- నేను

మా అమ్మ