ముందుగా కాకరకాయలని చివరలు కట్ చేసి మధ్యగా చీల్చి పెట్టుకోవాలి,
తర్వాత మసాలా తయారీ విధానం –
బాండీ లో నూనె వేసి అందులో ఉల్లిపాయలు , కాకరకాయలలో నుండి తీసిన గింజలు వెల్లుల్లి ,ఉప్పు కారం ,మామిడి కాయ ఒరుగుల పొడి, నువ్వుల పొడి శెనగ పిండి..ఒకటి తర్వాతఒకటి వేయించి చివరగా బెల్లం లేదా పంచదార వేసి మిక్సీ చేసుకోవాలి ..ఇప్పుడు బాండ్లిలో నూనె వేసి కాకరకాయలు వేయించి తీసి ఇందులో ఆ పేస్ట్ కురాలి ఇప్పుడు కాకరాయాలని కొంచెంసేపు మగ్గించి.దించాలి..
నోరూరించే కాకరకాయ తయార్.