ఆపాత మధురాలు part 6

సినిమా-ఏక్ దిల్ అవుర్ సౌ అఫ్సానే
పాడినవారు- లతా, రఫీ
నటీనటులు- వహీదా, రాజ్కపూర్

విశ్లేషణ:- ఉషా మాధవ పెద్ది

 

సం.పా. :- మనసుల్లో ప్రేమ ఇగిరిపోతున్న ఈ రోజు ల్లో ఇలాంటి పాటలు , పాటల్లో ని అంతర్భావాన్ని విశ్లేషిస్తున్నవీ వినాలి . మనుషుల మధ్య మనుషులమనే భావాలు విరిగి పోతున్నవి. ఇలా స్వేచ్ఛ మైన అనురాగం ప్రేమికులుగా ఉన్నప్పుడూ, వారిద్దరే పెళ్లి జంటై కుటుంబీకులైనప్పుడూ కలగాలి ! కలకాలం ఉండాలి. మాధవ పెద్ది ఉషా గారు ఈ పాట ను ఎంతబాగా వివరిస్తున్నారు ఈ ఆపాత మధురాలను విని ఆనందించండి!
– కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక సంపాదకులు.

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తల్లిదే బాధ్యత…

సీతమ్మ