సుభాషితం

కామేశ్వరి

వసంత యవ్వనా వృక్షః
పురుష ధన యవ్వనాః
సౌభాగ్యం యవ్వనా నార్యో
యువనో బుద్ధి యవ్వనా:
అనగా… వసంత కాలంలో చెట్లు చిగురించి చూడముచ్చటగా ఉంటాయి. అందువలన వృక్షములకు వసంత కాలము యవ్వనము. రెండవ పురుషార్థమైన ధనం కూడా యవ్వనమే. స్త్రీలకు సౌభాగ్యవతిగా ఉండటం యవ్వనం. మంచి ప్రవర్తనతో ఉత్తమంగా జీవించు వారికి బుద్ధి ఏ యవ్వనం.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

ఓ చెవి ఇటు వేస్తారు !