తరుణి బాలచిత్రం

చిత్ర కవిత

ఆకాశం విరబూసి నవ్వినట్టు
వర్ణాలన్నీ వృక్షంగా వెలిసాయి
ఆధునికత అమాంతం కుంచెలో చేరినట్టు
విద్వత్తు వర్ణ మయమై
కళా జగత్తు పునాది వేసిన బొమ్మ
ఆలోచనా తరంగాలు
రంగుల చుక్కలై హంగులు పోతుంది
దృశ్యం ద్రష్ట
ఈ చంచల లోకం
ఏ అచంచల విశ్వాసం వ్యక్తం చేస్తుందో!

_ డా. కొండపల్లి నీహారిణి,తరుణి సంపాదకులు.

చిత్రకారిణి : ఆరాధ్య దేవల్రాజ్

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేశభక్తి గీతం

తరుణి చిత్రం